Breaking News

recent

Dammunte Randi




15 ఏళ్లుగా సిన్మా ఇండస్ట్రీలో ఉన్నా. వరుసగా సినిమాలు తీస్తున్నా. నాకన్నా తెలివైన వాళ్లు... నా నెక్స్ట్ జనరేషన్ వాళ్లు... చాలామంది ఉన్నారు. కానీ ఎక్కడెక్కడో ఉన్నారు.  ఇండస్ట్రీకి కొత్త బ్లడ్ కావాలి. కొత్త ట్రెండ్ రావాలి. ఇండస్ట్రీ వెయిటింగ్. ఎక్కడున్నారు మీరంతా?!

పది రోజులు.. పది స్టోరీలు.. పది నిమిషాలు.. అంటూ స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ యంగ్ టాలెంటును ఊరిస్తున్నారు. తాను పది రోజుల పాటు రోజుకో కథ చొప్పున ఇస్తానని, దాన్ని పది నిమిషాల షార్ట్ ఫిలింగా తీసి చూపించాలని అడుగుతున్నారు. లేకపోతే.. తాము తీసిన సినిమాలే చూడాల్సి వస్తుందన్నారు. 'సాక్షి'తో కలిసి తానీ టాలెంట్ సెర్చ్ చేస్తున్నట్లు చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో టాలెంట్ కు ఏమాత్రం కొరత లేదని, అందుకే ఎలాంటి డిజిటల్ కెమెరాతోనైనా షార్ట్ ఫిలిం తీయొచ్చని అన్నారు. ఏ కెమెరా చేతిలో లేకపోతే చివరకు ఐఫోన్ తో అయినా సరే.. సినిమా తీసేయొచ్చని ఆఫర్ ఇచ్చారు. ఇంకెందుకు ఆలస్యం.. స్టోరీ వినండి, కెమెరా పట్టుకోండి, షార్ట్ ఫిలిం తీసేయండి. రేపటి తరానికి మీరే కాబోయే టాప్ డైరెక్టర్!!
Dammunte Randi Reviewed by Unknown on 22:08 Rating: 5

No comments:

All Rights Reserved by NEWSZMAG © 2014 - 2015
Powered By Blogger, Designed by Sweetheme

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.