న్యూ ఇయర్‌కు సిటీ ని సన్నీ లియోన్ షో హీటెక్కించనుంది. జూబ్లీహిల్స్‌లోని
జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో బుధవారం రాత్రి సన్నీ ఈవెంట్ జరగనుంది.
ఇందులో ఈ భామ 5 పాటలకు చిందేయనుంది. దీంతో పాటు ఇద్దరు డీజేలు రకరకాల
పాటలతో న్యూ ఇయర్ జోష్‌ను పెంచనున్నారు. ఈవెంట్ బ్రోచర్‌ను సోమవారం విడుదల
చేశారు.
No comments: